2/3/2019 - moved class schedule from Fridays to Sundays
2/3/2019 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- అ నుంచి ఱ వరకు అక్షరాలు వ్రాయటం
- ఇ, ఈ తో నేర్చుకున్న పదాలు పునశ్చరణ
- ఉ, ఊ తో చిన్న చిన్న పదాలు చదవగలగటం మరియు ఆ పదాల కు అర్ధాలు తెలుసుకోవటం
- పళ్ళ పేర్లు (ఉసిరికాయ,సపోట, సీతాఫలం,జామకాయ,పుచ్చకాయ,పనసపండు)
- పిచ్చుక- కాకి కథ (నీతి: ఆపద లో వున్నా వారికి సహాయం చెయ్యాలి )

Comments
Post a Comment