11/06/2018
11/06/2018 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- అ నుంచి అః అచ్చులు , క-వ హల్లులు గుర్తుపట్ట గలగటం
- శ ,ష , స , హ హల్లులు వ్రాయటం
-
- పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం
- రెండక్షరాల పదాలు చదవగలగటం (ఉదా : అర,అల, కల,వల మొదలగునవి)
- తెలుగు లో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలగటం
- క్రియ, విశేషణా పదాలు నేర్చుకోవటం
-------------------------------దేశ భాషలందు తెలుగలెస్స---------------------------------
Comments
Post a Comment