Class-10/5/2018

10/05/2018 - వివరాలు

 ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు

  • అ నుంచి అః అచ్చులు , క-ణ హల్లులు గుర్తుపట్ట గలగటం
  • త  వరుస హల్లులు వ్రాయటం
  • పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం 
ఉదా : తలుపు,తల, రథము, కథ  మొదలగు పదాలు విని త మరియు కి గల తేడాను తెలుసుకోవటం 
ఉదా : దండ ,దడ ,ధనస్సు, ధనము  మొదలగు పదాలు విని ద  కి మరియు కి గల తేడాను తెలుసుకోవటం
  • 1-20 అంకెలు , పదాలకి అర్ధాలు ,  జంతువుల పేర్లు - పునశ్చరణ   
  •  తెలుగు లో ప్రశ్నలకు వాడే పదాలు  
  •  
     
  • వంకర చెట్టు కథ (నీతి: రూపం కంటే గుణము మిన్న )

ఇంటి పని 9/20 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.


1. క నుంచి న వరకు మూడు సార్లు వ్రాయాలి
వ్రాయటం కష్టం గా అనిపిస్తే ఈ క్రింద విధముగా ప్రయత్నించాలి


-------------------------------దేశ భాషలందు తెలుగలెస్స---------------------------------

Comments

Popular posts from this blog

6/9/2019

6/16/2019

6/2/2019