3/24/2019

3/24/2019 - వివరాలు

 ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు


  • అ నుంచి ఱ వరకు అక్షరాలు వ్రాయటం 
  •   అం  తో చిన్న చిన్న పదాలు చదవగలగటం  మరియు ఆ పదాల కు అర్ధాలు తెలుసుకోవటం
  • గుణింతాలు - గుర్తులు పరిచయం 
  • తెలుగు బాష లో గుణింతాల ప్రత్యేకత మరియు వాటి అవసరం
  • ఇంగ్లీష్ కి తెలుగు కి మధ్య గల తేడా ను గమనించటం 
  • అచ్చు మరియు హల్లు కలపటం వలన వచ్చే శబ్దాలు

Comments

Popular posts from this blog

6/9/2019

6/16/2019

6/2/2019