2/10/2019

2/10/2019 - వివరాలు

 ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు

  • అ నుంచి ఱ వరకు అక్షరాలు వ్రాయటం 
  •  ఉ, ఊ తో నేర్చుకున్న పదాలు పునశ్చరణ
  •  ఋ, ఎ , ఏ తో చిన్న చిన్న పదాలు చదవగలగటం  మరియు ఆ పదాల కు అర్ధాలు తెలుసుకోవటం
  • గుణింతాలు - శబ్దాలు పరిచయం (ప, య, మ, బ, క, ట )
  • ఏనుగు- చీమ కథ (నీతి: అహంకారం చెడ్డ గుణము ) 
   
  
ఇంటి పని - 2/17 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని
  • బింగో కార్డు లో వున్నా అంకెలు తెలుగు లో తెలుసుకోవటం.
  • అ - ఱ అక్షరాలు చూడకుండా వ్రాయటం నేర్చుకోవటం  
 

Comments

Popular posts from this blog

6/9/2019

6/16/2019

6/2/2019