1/4/2019
1/4/2019 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- అ నుంచి ఱ వరకు అక్షరాలు వ్రాయటం
- అ తో చిన్న చిన్న పదాలు చదవగలగటం మరియు ఆ పదాల కు అర్ధాలు తెలుసుకోవటం
- 1-50 అంకెలు పునశ్చరణ మరియు గుర్తుపట్టగలగటం
- కూరగాయల పేర్లు
- రైతు - రాబందు కథ (నీతి: మనము చేసిన సహాయం లేక మంచిపని వలన మనకి మేలు కలుగును)
1. అ నుంచి ఱ వరకు అక్షరాలు వ్రాయటం
2. నేర్చుకున్న పది పదాలు చదవటం

Comments
Post a Comment