1/11/2019
1/11/2019 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- అ నుంచి ఱ వరకు అక్షరాలు వ్రాయటం
- అ తో నేర్చుకున్న పదాలు పునశ్చరణ
- ఆ తో చిన్న చిన్న పదాలు చదవగలగటం మరియు ఆ పదాల కు అర్ధాలు తెలుసుకోవటం
- క్రింద బొమ్మ లో వున్న కూరగాయల పేర్లు (గుమ్మడికాయ, బంగాళా దుంప, మొక్క జొన్న, క్యాబేజి ,ఉల్లిపాయ, పుట్టగొడుగు, గోబీ పువ్వు, పచ్చి బఠాణి)

Comments
Post a Comment