11/9/2018
11/09/2018 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- అ నుంచి అః అచ్చులు , హ హల్లులు గుర్తుపట్ట గలగటం
- ళ , క్ష , ఱ హల్లులు వ్రాయటం
- పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం
- రెండక్షరాల పదాలు చదవగలగటం (ఉదా : అర,అల, కల,వల మొదలగునవి)
- తెలుగు లో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలగటం
- 1-50 అంకెలు
- పళ్ళు పేర్లు
-------------------------------దేశ భాషలందు తెలుగలెస్స------------------------------

Comments
Post a Comment