Class-9/28/2018

  9/28/2018 - వివరాలు 

(శుక్రవారం కి మార్చబడినది)

  ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు

  • అ నుంచి అః అచ్చులు , క నుంచి ణ వరకు హల్లులు వ్రాయటం
  • అంకెలు 1-20 
  • క్రియా  పదాలు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో మారే పద్ధతి 
  • చిన్న చిన్న వాక్యాలు తెలుగు లో మాట్లాడటం  
  • చీమ-మిడత నీతి కథ (నీతి: భవిష్యత్తు కోసం ముందు గానే ఆలోచించుకొని కష్టపడి దాచుకోవాలి )
ఇంటి పని 10/5 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.


1. క నుంచి ణ వరకు మూడు సార్లు వేరే కాగితం లో వ్రాసి తీసుకొని రావాలి .
2. తల్లి తండ్రులు పిల్లల్నిఅంకెలు అడగాలి.

Comments

Popular posts from this blog

6/9/2019

6/16/2019

6/2/2019