9/13/2018
9/13/2018 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- అ నుంచి అః అచ్చులు , మొదటి పది హల్లులు గుర్తుపట్ట గలగటం
- ట వరుస హల్లులు వ్రాయటం
- పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం
ఉదా : డబ్బు, ఢమరు మొదలగు పదాలు విని డ కి మరియు ఢ కి గల తేడాను తెలుసుకోవటం
- అ నుంచి అః అచ్చులు, 1-15 అంకెలు , శరీర భాగాల పేర్లు , రంగుల పేర్లు - పునశ్చరణ
- మాట్లాడే విధానము -భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్తు కాలాలలో క్రియా పదము లో వచ్చే మార్పు (తిను, తాగు, వచ్చు మొదలగునవి)
- ఎలుక-- పిల్లి నీతి కథ (నీతి: రూపం కంటే గుణ గుణాలు మిన్న)
ఇంటి పని 9/20 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.
1. అ నుంచి అః వరకు అచ్చులు చూడకుండా వ్రాయగలగాలి. తరగతి లో ఇచ్చిన కాపీ పుస్తకాల లో అ నుంచి అః వరకు ఉన్న పేజీలు అభ్యాసం గా పూర్తి చెయ్యాలి.
2. తరగతి లో ప్రతీ విద్యార్థి చేత అ నుంచి అః వరకు అచ్చులుచూడకుండా వ్రాయపించబడును
-------------------------------దేశ భాషలందు తెలుగలెస్స---------------------------------
Comments
Post a Comment