10/26/2018

10/26/2018 - వివరాలు

 ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు

  • అ నుంచి అః అచ్చులు , క-మ  హల్లులు గుర్తుపట్ట గలగటం
  • య,ర, ల, వ హల్లులు వ్రాయటం 
  • పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం
  • రెండక్షరాల పదాలు చదవగలగటం (ఉదా : అర,అల, కల,వల మొదలగునవి)
  • తెలుగు లో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలగటం
ఇంటి పని 11/2 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని
1. ప నుంచి వ వరకు అక్షరాలు మూడు సార్లు వ్రాయాలి
2. వ్రాయటం కష్టం గా అనిపిస్తే ఈ క్రింద విధముగా ప్రయత్నించాలి


 

-------------------------------దేశ భాషలందు తెలుగలెస్స--------------------------------- 

Comments

Popular posts from this blog

6/9/2019

6/16/2019

6/2/2019