10/19/2018

10/19/2018 - వివరాలు

 ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు

  • అ నుంచి అః అచ్చులు , క-న హల్లులు గుర్తుపట్ట గలగటం
  • ప వరుస హల్లులు వ్రాయటం 
  •  
  • పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం 
ఉదా : పన్ను , పండు, ఫలం , ఫలితం మొదలగు పదాలు విని ప మరియు ఫ కి గల తేడాను తెలుసుకోవటం 
ఉదా : బంతి, బంగారం , భయము, భటుడు మొదలగు పదాలు విని బ కి మరియు కి గల తేడాను తెలుసుకోవటం
  • విశేషణాలు, క్రియా పదాలు
  • తెలుగు లో చిన్న చిన్న వాక్యాలు చెప్పగలగడం  
ఇంటి పని 10/26 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని
1. అ నుంచి మ వరకు అక్షరాలు, అర్ధాలు, వారముల పేర్లు, అంకెలు పునశ్చరణ చేసుకొని రావాలి
2. క్విజ్ నిర్వహించబడును. గెలిచిన జట్టు ఒక వారం ఇంటి పని సహాయ్యనవసరం లేదు. 

-------------------------------దేశ భాషలందు తెలుగలెస్స--------------------------------- 

Comments

Popular posts from this blog

6/9/2019

6/16/2019

6/2/2019