Class-9/6/2018
9/6/2018 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- అ నుంచి అః అచ్చులు , మొదటి ఐదు హల్లులు గుర్తుపట్ట గలగటం
- చ వరుస హల్లులు వ్రాయటం
- పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం
ఉదా : జడ, ఝషము మొదలగు పదాలు విని జ కి మరియు ఝ కి గల తేడాను తెలుసుకోవటం
- కొన్ని పదాలకు అర్ధాలు
- 16-20 అంకెలు
- రంగుల పేర్లు
- అ నుంచి అః అచ్చులు, 1-15 అంకెలు , శరీర భాగాల పేర్లు , జంతువుల పేర్లు - పునశ్చరణ
- పిల్లుల తగువు- కోతి తీర్పు కథ (నీతి: తగువులాడటం వలన జరిగే నష్టం)
- మాట్లాడే విధానము -భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్తు కాలాలలో ఏలా మాట్లాడాలి (పరిచయం చెయ్యబడినది)
ఇంటి పని 9/13 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.
1. చ వరుస హల్లులు ఐదు సార్లు పుస్తకం లో చూసి వ్రాయాలి .
1. చ వరుస హల్లులు ఐదు సార్లు పుస్తకం లో చూసి వ్రాయాలి .
- రాయటం కష్టంగా ఉంటే ఈ క్రింద బొమ్మ లో చూపించిన విధముగా ప్రయత్నించాలి.
(9/20 తరగతి లో పిల్లలు చూడకుండా అచ్చులు రాయాలి)
-------------------------------దేశ భాషలందు తెలుగలెస్స---------------------------------


Comments
Post a Comment