Class-8/30/2018
8/30/2018 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- అ నుంచి అః అచ్చులు గుర్తుపట్ట గలగటం
- మొదటి ఐదు హల్లులు వ్రాయటం
- పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం
ఉదా :గడ్డి, ఘడియ మొదలగు పదాలు విని గ మరియు ఘ కి గల తేడాను తెలుసుకోవటం
కొన్ని పదాలకు అర్ధాలు
- శరీర భాగాల పేర్లు
- 11-15అంకెలు
- అ నుంచి అః అచ్చులు, అంకెలు , వారముల, జంతువుల పేర్లు - పునశ్చరణ (revision)
- పిల్లి కూనలు కథ (నీతి: అనుకోని ప్రమాదం ఎదురు పడినప్పుడు కంగారు పడకుండా ధైర్యం గా దానిని ఎదురుకోవాలి )
1. మొదటి ఐదు హల్లులు ఐదు సార్లు పుస్తకం లో చూసి వ్రాయాలి .
-
రాయటం కష్టంగా ఉంటే ఈ క్రింద బొమ్మ లో చూపించిన విధముగా ప్రయత్నించాలి.
2. ఒకటి నుంచి పదిహేను వరకూ అంకెలు తల్లితండ్రులు పిల్లల్ని ఇంటి వద్ద అడగాలి.


Comments
Post a Comment