Class-8/9/2018
8/9/2018 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- అ ,ఆ ,ఇ ,ఈ ,ఉ అచ్చులు చూడకుండా వ్రాయటం
- ఊ , ఋ , ౠ, ఎ ,ఏ ,ఐ అచ్చులు వ్రాయటం
- పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం
ఉదా :ఎలుక,ఎవరు, ఏనుగు ,ఏరు మొదలగు పదాలు విని ఎ మరియు ఏ కి గల తేడాను తెలుసుకోవటం
- కొన్ని పదాలకు అర్ధాలు
- వారముల పేర్లు
- అ నుంచి అః అచ్చులు, అంకెలు - పునశ్చరణ (revision)
- గాడిద - కుక్క నీతి కథ (నీతి: ఇతురులను అనుకరించరాదు)
ఇంటి పని 8/16 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.
1. ఊ నుంచి ఐ వరకు అచ్చులు ఐదు సార్లు పుస్తకం లో చూసి వ్రాయాలి .
రాయటం కష్టంగా ఉంటే ఈ క్రింద బొమ్మ లో చూపించిన విధముగా ప్రయత్నించాలి
2. వారముల పేర్లు (ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారం ) తడబడకుండా చెప్పగలగటం నేర్చుకోవాలి


Comments
Post a Comment