Class-8/16/2018
8/16/2018 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- అ నుంచి ఐ అచ్చులు చూడకుండా వ్రాయటం
- ఒ ,ఓ ,ఔ ,అం ,అః అచ్చులు వ్రాయటం
- పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం
- కొన్ని పదాలకు అర్ధాలు
- అ నుంచి అః అచ్చులు, అంకెలు , బంధుత్వాలు, వారముల పేర్లు - పునశ్చరణ (revision)
- అడవి జంతువుల పేర్లు
- కాకి - కడవ లో నీళ్లు కథ (నీతి: ఉపాయం తో అనుకున్న పనులు సాధించవచ్చును)
ఇంటి పని 8/30 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.
1. ఒ ,ఓ ,ఔ ,అం ,అః వరకు అచ్చులు ఐదు సార్లు పుస్తకం లో చూసి వ్రాయాలి .
రాయటం కష్టంగా ఉంటే ఈ క్రింద బొమ్మ లో చూపించిన విధముగా ప్రయత్నించాలి.
- -------------------------------దేశ భాషలందు తెలుగలెస్స----------------------------------


Comments
Post a Comment