Posts

Showing posts from September, 2018

Class-10/5/2018

Image
10/05/2018 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి అః అచ్చులు , క-ణ హల్లులు గుర్తుపట్ట గలగటం త  వరుస హల్లులు వ్రాయటం పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం, వాడుకను తెలుసుకోవటం  ఉదా : తలుపు,తల, రథము, కథ  మొదలగు పదాలు విని త మరియు థ కి గల తేడాను తెలుసుకోవటం  ఉదా : దండ ,దడ ,ధనస్సు, ధనము  మొదలగు పదాలు విని ద  కి మరియు ధ కి గల తేడాను తెలుసుకోవటం 1-20 అంకెలు , పదాలకి అర్ధాలు ,  జంతువుల పేర్లు - పునశ్చరణ      తెలుగు లో ప్రశ్నలకు వాడే పదాలు       వంకర చెట్టు కథ ( నీతి: రూపం కంటే గుణము మిన్న ) ఇంటి పని 9/20 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. క నుంచి న వరకు మూడు సార్లు వ్రాయాలి వ్రాయటం కష్టం గా అనిపిస్తే ఈ క్రింద విధముగా ప్రయత్నించాలి --------------------------- ----దేశ భాషలందు తెలుగలెస్స---------------------------------

Class-9/6/2018

Image
9/6/2018 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి అః అచ్చులు , మొదటి ఐదు హల్లులు గుర్తుపట్ట గలగటం చ వరుస హల్లులు వ్రాయటం పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం, వాడుకను తెలుసుకోవటం  ఉదా : చర్మము  , ఛత్రము మొదలగు పదాలు విని చ  మరియు ఛ  కి గల తేడాను తెలుసుకోవటం  ఉదా : జడ, ఝషము  మొదలగు పదాలు విని జ కి మరియు ఝ కి గల తేడాను తెలుసుకోవటం   కొన్ని పదాలకు  అర్ధాలు 16-20 అంకెలు రంగుల పేర్లు అ నుంచి అః అచ్చులు, 1-15 అంకెలు , శరీర భాగాల పేర్లు , జంతువుల పేర్లు - పునశ్చరణ    పిల్లుల తగువు- కోతి తీర్పు కథ (నీతి: తగువులాడటం వలన జరిగే నష్టం)  మాట్లాడే విధానము -భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్తు కాలాలలో ఏలా మాట్లాడాలి (పరిచయం చెయ్యబడినది)    ఇంటి పని 9/13 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. చ వరుస హల్లులు ఐదు సార్లు పుస్తకం లో చూసి వ్రాయాలి .     రాయటం కష్టంగా ఉంటే ఈ క్రింద బొమ్మ లో చూపించిన విధముగా ప్రయత్...

Class-8/30/2018

Image
8/30/2018 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి అః అచ్చులు గుర్తుపట్ట గలగటం మొదటి ఐదు హల్లులు వ్రాయటం పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం, వాడుకను తెలుసుకోవటం  ఉదా :కత్తి  , ఖడ్గము  ,కత్తెర ,ఖండము మొదలగు పదాలు విని క మరియు ఖ  కి గల తేడాను తెలుసుకోవటం  ఉదా :గడ్డి, ఘడియ  మొదలగు పదాలు విని గ  మరియు ఘ కి గల తేడాను తెలుసుకోవటం   కొన్ని పదాలకు  అర్ధాలు శరీర భాగాల పేర్లు 11-15అంకెలు అ నుంచి అః అచ్చులు,  అంకెలు , వారముల, జంతువుల పేర్లు - పునశ్చరణ  (revision) పిల్లి కూనలు   కథ (నీతి: అనుకోని ప్రమాదం ఎదురు పడినప్పుడు కంగారు పడకుండా ధైర్యం గా దానిని ఎదురుకోవాలి )   ఇంటి పని 9/6 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. మొదటి ఐదు హల్లులు ఐదు సార్లు పుస్తకం లో చూసి వ్రాయాలి .     రాయటం కష్టంగా ఉంటే ఈ క్రింద బొమ్మ లో చూపించిన విధముగా ప్రయత్నించాలి.     2. ఒకటి నుంచి పదిహేను వరకూ అంకెలు తల్లితండ్రులు ...