2/10/2019
2/10/2019 - వివరాలు ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి ఱ వరకు అక్షరాలు వ్రాయటం ఉ, ఊ తో నేర్చుకున్న పదాలు పునశ్చరణ ఋ, ఎ , ఏ తో చిన్న చిన్న పదాలు చదవగలగటం మరియు ఆ పదాల కు అర్ధాలు తెలుసుకోవటం గుణింతాలు - శబ్దాలు పరిచయం (ప, య, మ, బ, క, ట ) ఏనుగు- చీమ కథ (నీతి: అహంకారం చెడ్డ గుణము ) ఇంటి పని - 2/17 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని బింగో కార్డు లో వున్నా అంకెలు తెలుగు లో తెలుసుకోవటం. అ - ఱ అక్షరాలు చూడకుండా వ్రాయటం నేర్చుకోవటం