1/18/2019
1/18/2019 - వివరాలు ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి ఱ వరకు అక్షరాలు వ్రాయటం ఆ తో నేర్చుకున్న పదాలు పునశ్చరణ ఇ, ఈ తో చిన్న చిన్న పదాలు చదవగలగటం మరియు ఆ పదాల కు అర్ధాలు తెలుసుకోవటం గుణింతాలు - శబ్దాలు పరిచయం క్రింద బొమ్మ లో వున్న పళ్ళ పేర్లు (అరటిపండు, మామిడిపండు, కమలాపండు, దానిమ్మ పండు, అనాసపండు,ద్రాక్ష ) drawings by Preethika పిచ్చుక- కాకులు కథ (నీతి: మనం మంచి గుణములు గల వారితో స్నేహం చెయ్యాలి ) ఇంటి పని 1/25 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని 1. ఈ క్రింద ఇచ్చిన న పదాలు నేర్చుకోవటం ఒక సారి పుస్తకం లో వ్రాయటం మరియు నేర్చుకోవటం --------------------------- దేశ భాషలందు తెలుగలెస్స------------------------------