Posts

Showing posts from November, 2018

11/9/2018

Image
11/09/2018 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి అః అచ్చులు , హ    హల్లులు గుర్తుపట్ట గలగటం ళ , క్ష , ఱ  హల్లులు వ్రాయటం    పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం, వాడుకను తెలుసుకోవటం రెండక్షరాల పదాలు చదవగలగటం (ఉదా : అర,అల, కల,వల మొదలగునవి) తెలుగు లో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలగటం  1-50 అంకెలు   పళ్ళు పేర్లు  --------------------------- ----దేశ భాషలందు తెలుగలెస్స------------------------------

11/06/2018

Image
11/06/2018 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి అః అచ్చులు , క-వ   హల్లులు గుర్తుపట్ట గలగటం శ ,ష , స , హ  హల్లులు వ్రాయటం      పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం, వాడుకను తెలుసుకోవటం రెండక్షరాల పదాలు చదవగలగటం (ఉదా : అర,అల, కల,వల మొదలగునవి) తెలుగు లో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలగటం  క్రియ, విశేషణా పదాలు నేర్చుకోవటం    --------------------------- ----దేశ భాషలందు తెలుగలెస్స---------------------------------   Classes- Material/ portion covered Comments