Class-8/16/2018
8/16/2018 - వివరాలు ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి ఐ అచ్చులు చూడకుండా వ్రాయటం ఒ ,ఓ ,ఔ ,అం ,అః అచ్చులు వ్రాయటం పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం, వాడుకను తెలుసుకోవటం ఉదా :ఒకటి , ఒప్పు ,ఓడ ,ఓటు మొదలగు పదాలు విని ఒ మరియు ఓ కి గల తేడాను తెలుసుకోవటం కొన్ని పదాలకు అర్ధాలు అ నుంచి అః అచ్చులు, అంకెలు , బంధుత్వాలు, వారముల పేర్లు - పునశ్చరణ (revision) అడవి జంతువుల పేర్లు కాకి - కడవ లో నీళ్లు కథ (నీతి: ఉపాయం తో అనుకున్న పనులు సాధించవచ్చును) ఇంటి పని 8/30 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. ఒ ,ఓ ,ఔ ,అం ,అః వరకు అచ్చులు ఐదు సార్లు పుస్తకం లో చూసి వ్రాయాలి . రాయటం కష్టంగా ఉంటే ఈ క్రింద బొమ్మ లో చూపించిన విధముగా ప్రయత్నించాలి. --------------------------- ----దేశ భాషలందు తెలుగలెస్స----------------------------------