Posts

Showing posts from July, 2018

Class-8/2/2018

Image
  8/2/2018 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ ,ఆ ,ఇ ,ఈ ,ఉ  అచ్చులు వ్రాయటం పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం, వాడుకను తెలుసుకోవటం  ఉదా :అమ్మ,అక్క, ఆవు, ఆవిడ మొదలగు పదాలు విని అ మరియు ఆ కి గల తేడాను తెలుసుకోవటం  ఉదా :ఇల్లు, ఇటుక, ఈగ,ఈరోజు మొదలగు పదాలు విని ఇ మరియు ఈ కి గల తేడాను తెలుసుకోవటం  అ నుంచి అః చెప్పగలగటం కొన్ని పదాలకు  అర్ధాలు దృశ్యం 1: పదాలకు అర్ధాలు  అంకెలు (1-10) గుర్తుపట్టడం  మొదటి నాలుగు వారముల  పేర్లు (ఆది, సోమ, మంగళ, బుధ) అమ్మ తరుపు  బంధుత్వాలను గుర్తుపట్టడం కొంగ- నక్క నీతి కథ ( నీతి: స్నేహితులను అవమానించరాదు ) ఇంటి పని  8/9 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. మొదటి ఐదు అచ్చులు ఐదు సార్లు పుస్తకం లో చూసి వ్రాయాలి .     రాయటం కష్టంగా ఉంటే ఈ క్రింద బొమ్మ లో చూపించిన విధముగా ప్రయత్నించాలి దృశ్యం 2: అక్షరాలు వ్రాయటం 2. అమ్మ తరుపు - అమ్మమ్మ , తాతయ్య , దొడ్డమ్మ / పెద్దమ్మ ,పిన్ని , మావయ్య ...

Contents

అందరికి స్వాగతం. మీ పిల్లలు తెలుగు తరగతి లో నేర్చుకో  బోయేవి, ప్రతి వారం తరగతి లో నేర్చుకునే అంశాలు (వాటి వివరాలు) ఇక్కడ పొందు పరచబడును. ఈ తరగతులు ముగిసే సరికి మీ పిల్లలు ఈ క్రింది విషయములు  నేర్చుకుంటారు: విషయ సూచిక  పట్టిక 1: అక్షరమాల తెలుగు అక్షరాలను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు. గుణింతాలను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు. వత్తులను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు. దిత్వాక్షరాలు , సంయుక్తాక్షరాలు పదాలు - చదవ గలగటం, వ్రాయగలగటం పదాలకి  అర్ధాలు తెలుసుకోవటం, వ్రాయటం పట్టిక 2: వ్యాకరణం కర్త , కర్మ, క్రియ సామాన్య వాక్యాలు వర్తమాన , భూత , భవిష్యత్తు  కాలములలో వాక్యాలు చెప్పగలగటం  ఏకవచన, బహువచన వాక్యాలు /వాటి వాడుక స్త్రీ లింగము , పురుష లింగముల వాక్యాలు/ వాటి వాడుక భాషా భాగాలు పట్టిక 3: సంభాషణ మాట్లాడ గలగటం ప్రశ్నలు అడగటం ప్రశ్నలకు  సమాధానం చెప్పటం వాక్యాలు అనువదించటం వేమన శతకాలు (5) సుమతి శతకాలు (5) పట్టిక 4: విషయ అవగాహన అంకెలు (1-100) రంగులు...