3/24/2019
3/24/2019 - వివరాలు ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి ఱ వరకు అక్షరాలు వ్రాయటం అం తో చిన్న చిన్న పదాలు చదవగలగటం మరియు ఆ పదాల కు అర్ధాలు తెలుసుకోవటం గుణింతాలు - గుర్తులు పరిచయం తెలుగు బాష లో గుణింతాల ప్రత్యేకత మరియు వాటి అవసరం ఇంగ్లీష్ కి తెలుగు కి మధ్య గల తేడా ను గమనించటం అచ్చు మరియు హల్లు కలపటం వలన వచ్చే శబ్దాలు