Posts

6/16/2019

Image
6/16/2019 - వివరాలు 1. అ నుంచి ఱ నుంచి అక్షరాలు  వ్రాయటం 2.  ఎత్వము మరియు ఏత్వ అక్షరాలకి వ్రాసేటప్పుడు పాటించవలసిన నియమాలు 3.  డ , ఢ, మరియు ణ తో పదాలు 4. చిన్న చిన్న పదాలు వ్రాయటం

6/9/2019

Image
6/9/2019 - వివరాలు 1. అ నుంచి ఱ నుంచి అక్షరాలు  వ్రాయటం 2.  ఎత్వము మరియు ఏత్వ అక్షరాలకి వ్రాసేటప్పుడు పాటించవలసిన నియమాలు 3.  ట , ఠ, డ , ఢ, మరియు ణ తో పదాలు 4. చిన్న చిన్న పదాలు వ్రాయటం

6/2/2019

Image
6/2/2019 - వివరాలు 1. అ నుంచి ఱ నుంచి అక్షరాలు  వ్రాయటం 2.  ఎత్వము మరియు ఏత్వ అక్షరాలకి వ్రాసేటప్పుడు పాటించవలసిన నియమాలు 3.  జ , ఝ మరియు  తో పదాలు

5/19/2019

Image
5/19/2019 - వివరాలు 1. అ నుంచి ఱ నుంచి అక్షరాలు  వ్రాయటం 2.   ఋత్వము మరియు  ఋత్వదీర్ఘము అక్షరాలా కి వ్రాసేటప్పుడు పాటించవలసిన నియమాలు 3. చ  ,ఛ  , జ , మరియు ఝ తో పదాలు

4/20/2019

Image
4/20/2019 - వివరాలు (no classes in April due to spring break) 1. అ నుంచి ఱ నుంచి అక్షరాలు  వ్రాయటం 2. గుడి  మరియు గుడి దీర్ఘము అక్షరాలా కి వ్రాసేటప్పుడు పాటించవలసిన నియమాలు 3. క మరియు ఖ తో పదాలు   ఇంటి పని 4/27 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. అక్షరాలు చూడకుండా వ్రాయటం 2. గుణింతాల గుర్తులు వ్రాయటం

3/31/2019

Image
3/31/2019 - వివరాలు  1. అ నుంచి ఱ నుంచి అక్షరాలు  వ్రాయటం 2. తలకట్టు మరియు దీర్ఘము అక్షరాలా కి వ్రాసేటప్పుడు పాటించవలసిన నియమాలు  

3/24/2019

Image
3/24/2019 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి ఱ వరకు అక్షరాలు వ్రాయటం    అం  తో చిన్న చిన్న పదాలు చదవగలగటం  మరియు ఆ పదాల కు అర్ధాలు తెలుసుకోవటం గుణింతాలు - గుర్తులు పరిచయం  తెలుగు బాష లో గుణింతాల ప్రత్యేకత మరియు వాటి అవసరం ఇంగ్లీష్ కి తెలుగు కి మధ్య గల తేడా ను గమనించటం  అచ్చు మరియు హల్లు కలపటం వలన వచ్చే శబ్దాలు