6/16/2019 - వివరాలు 1. అ నుంచి ఱ నుంచి అక్షరాలు వ్రాయటం 2. ఎత్వము మరియు ఏత్వ అక్షరాలకి వ్రాసేటప్పుడు పాటించవలసిన నియమాలు 3. డ , ఢ, మరియు ణ తో పదాలు 4. చిన్న చిన్న పదాలు వ్రాయటం
6/9/2019 - వివరాలు 1. అ నుంచి ఱ నుంచి అక్షరాలు వ్రాయటం 2. ఎత్వము మరియు ఏత్వ అక్షరాలకి వ్రాసేటప్పుడు పాటించవలసిన నియమాలు 3. ట , ఠ, డ , ఢ, మరియు ణ తో పదాలు 4. చిన్న చిన్న పదాలు వ్రాయటం
5/19/2019 - వివరాలు 1. అ నుంచి ఱ నుంచి అక్షరాలు వ్రాయటం 2. ఋత్వము మరియు ఋత్వదీర్ఘము అక్షరాలా కి వ్రాసేటప్పుడు పాటించవలసిన నియమాలు 3. చ ,ఛ , జ , మరియు ఝ తో పదాలు
4/20/2019 - వివరాలు (no classes in April due to spring break) 1. అ నుంచి ఱ నుంచి అక్షరాలు వ్రాయటం 2. గుడి మరియు గుడి దీర్ఘము అక్షరాలా కి వ్రాసేటప్పుడు పాటించవలసిన నియమాలు 3. క మరియు ఖ తో పదాలు ఇంటి పని 4/27 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. అక్షరాలు చూడకుండా వ్రాయటం 2. గుణింతాల గుర్తులు వ్రాయటం